Chorantians Bible Quiz
View Allతండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా
తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4)
నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి
నా హృదయపు ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
కన్నీరు తుడిచే నా యేసయ్యా
ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా||
నీతియు న్యాయము నీవే కదా
నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||