Chorantians Bible Quiz
View Allతరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు ||దేవుడు||
సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||
తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము ||దేవుడు||