ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

Sathish Kumar
190 Views

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు – యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు – ప్రభువే మనకుండగా
దిగులేలా ఓ సోదరా – ప్రభువే మనకండగా…
భయమేల ఓ సోదలీ – యేసే మనకుండగా…

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా…
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా… ॥ఏబాధ!

1. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా – యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతానే శోధించినా – శత్రువులే శాసించినా
వడకు భయపడకు – బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయెలుండగా… ॥దిగులేలా॥

2. వర్వతాలు తొలగినా – మెట్టలు దద్దరిల్లినా
తుఫానులే చెలరేగినా – వరదలే ఉప్పాంగినా
కడకు నీ కడకు – ప్రభుయేసే దిగి వచ్చుగా
నమ్ము ఇది నమ్ము – యెవోవా యీరే గదా… ॥దిగులేలా॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account