ఏ పాటిదో నా జీవితం

Sathish Kumar
1159 Views

ఏ పాటిదో నా జీవితం – ఎలాంటిదో ఆ నా గతం
ప్రభు యేసులో నా జీవితం – మారిపోయేగా ఆ నా గతం
నన్ను ప్రేమించినా – నాకై మరణించినా
నన్ను విడివీంచినా యేసుకే… 2)
వ్రభుయెసు నీకే స్వాగతం – మారిపోయెగా ఆ నా గతం (2)
ఏ పాటిదో॥

1 ఎందుకో వుట్టానని – నా బ్రతుకే దండగని (2)
వనికిరాని వాడనని – పైకి అసలే రాలేనని
వదిమంది ననుచూనసి గేలి చేయువేళ… ఆ..ఆ..
వనికొచ్చే పాత్రగా నను చేసినా – వరిశుద్దునిగా నను మార్చినా
యేసయ్యా నీకే స్తోత్రము – మెస్సయ్యా నీకే స్తోత్రము (2)

2. అందచందాలు లేవని – చదువు సంధ్యలే అబ్బని (2)
తెలివి తక్కువ వాడనని – లోక జ్ఞానమే లేదని
వదిమంది నను చూసి గేలి చేయువేళ… ఆ..ఆ..
వరిశుద్ద్ధాత్మతో నను నింపినా – సిలువ సాక్షిగా నను మార్చినా
యేసయ్యా నీకే స్తోత్రము – మెస్సయ్యా నీకే స్తోత్రము (2)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account