ఏమని పాడేదను

6 Views

ఏమని పాడేదను
​ఏమని పాడేదను – యేసయ్య -ఏమని పొగడేదను
​నా గానము నా ప్రాణాము
​నా గానము నా ప్రాణాము
​నీవేగా యేసయ్య యేసయ్య
నీవేగా యేసయ్య యేసయ్య
​ “ఏమనిపాడేదను”

​ 1. పాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
పాపినైనా నన్ను నీవు, దర్శించగనే వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”

​2.శ్రమల చేత కృంగివున్న ఈ లోకంలో (2)
​నింగినే వీడినావా, ఆదరించగ వచ్చితివా (2)
ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”

​3.శాపము చేత నిండియున్న ఈ లోకంలో (2)
శాపములో ఉన్న నన్ను దీవించ్చగనే వచ్చితివా (2)
​ఆరాధన, ఆరాధన, ఆరాధన, ఆరాధన (2)
“ఏమనిపాడేదను”

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account