Chorantians Bible Quiz
View Allయేసయ్యా ఓ యేసయ్యా
Sathish Kumarయేసయ్యా… యేసయ్యా…
యేసయ్యా ఓ యేసయ్యా – ఆరాధ్యుడా నా పూజ్యనీయుడా
ఆశ్చర్య కార్యముల్ చేయువాడా – స్తుతియింతు మనసారా
నీవే నాకు ఆధారము – నీవే నాకు ఆశ్రయము
నీవే నా… జీవం – నీవే నా… సర్వం (2) ॥యేసయ్యా।
1. నీ నడకను నాకు నేర్పుమయా – నిను వెంబడించుటకు
నీ మాటలు నాకు నేర్చుమయా – నిను నే చాటుటకు
నీవే నా… జీవం – నీవే నా… సర్వం (2) ॥యేసయ్యా।
2. ప్రార్ధించుట నాకు నేర్పుమయా – అదియే నాకు బలం
నీ చిత్తములో నడువుమయా – అదియే బహు క్షేమం
నీవే నా… జీవం – నీవే నా… సర్వం (2) ॥యేసయ్యా।
౩. నీ ఆత్మతో నను నింవుమయా – నీవలె నను మార్చు
నీ మహిమను నాకు చూవుమయా – నిను నే ఘనవరతు
స్తుతియూ… మహిమా… ఘనతా నీకే 2) ॥యేసయ్యా।