Chorantians Bible Quiz
View Allయేసు అను నామమే
Hosanna Ministriesయేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
నా అడుగులు జార సిద్ధమాయెను -2
అంతలోన నా ప్రియుడు -2
నన్ను కౌగలించెను -1
యేసు అను నామమే – నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
అగాధజలములలోన – అలమటించు వేళ -2
జాలి వీడి విడువక -2
నన్ను ఆదరించెను -1
యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….
అడవి చెట్లలోన – జల్దరు వృక్షంబు వలె -2
పురుషులలో నా ప్రియుడు -2
అధిక కాంక్షనీయుడు -1
యేసు అను నామమే – నా మధుర గానమే -2
నా హృదయ ధ్యానమే -1 యేసు అను నామమే….