యేసుదేవా నను కొనిపోవా

Raj Prakash Paul
166 Views

యేసుదేవా నను కొనిపోవానీరాజ్యముకై వేచియున్నా “2”
1. శాంతిలేనిలోకాననీప్రేమకరువయ్యింది
శాంతిలేనిలోకాననీప్రేమకనుమరుగయ్యింది
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నానుఅంతవరకునీదుశక్తినిమ్మయా
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నానుఅంతవరకునన్నునీదుసాక్షిగానిల్పుము     “యేసు
2. ఎటుచూసినాఅక్రమమేకనబడుతుంది – ఎటుతిరిగినాఅన్యాయంప్రబలియుంది “2”
నీప్రేమతోననుకాచికాపాడుదేవా – నీరాకవరకుననునిలబెట్టుదేవా “2”     “యేసు
3. నీరాజ్యముకైఈలోకములోనీకాడినిమోసెదను – నీవుప్రేమించిననీబిడ్డలనునీమందలోచేర్చెదను “2”
నీఆత్మతోడుతోననుబ్రతికించుమునీఆత్మశక్తితోననుబలపరచుము
నీమహిమరాజ్యమందునీతోకూడావసియించుటకుకడవరకుఈభువిలోనమ్మకంగాబ్రతికెదను     “యేసు”  

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account