యేసుదేవా నను కొనిపోవా
Raj Prakash Paulయేసుదేవా నను కొనిపోవా–నీరాజ్యముకై వేచియున్నా “2”
1. శాంతిలేనిలోకాన–నీప్రేమకరువయ్యింది
శాంతిలేనిలోకాన–నీప్రేమకనుమరుగయ్యింది
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నాను–అంతవరకునీదుశక్తినిమ్మయా
నీరాకకోసమేనేఎదురుచూస్తున్నాను–అంతవరకునన్నునీదుసాక్షిగానిల్పుము “యేసు“
2. ఎటుచూసినాఅక్రమమేకనబడుతుంది – ఎటుతిరిగినాఅన్యాయంప్రబలియుంది “2”
నీప్రేమతోననుకాచికాపాడుదేవా – నీరాకవరకుననునిలబెట్టుదేవా “2” “యేసు“
3. నీరాజ్యముకైఈలోకములోనీకాడినిమోసెదను – నీవుప్రేమించిననీబిడ్డలనునీమందలోచేర్చెదను “2”
నీఆత్మతోడుతోననుబ్రతికించుము–నీఆత్మశక్తితోననుబలపరచుము
నీమహిమరాజ్యమందునీతోకూడావసియించుటకు–కడవరకుఈభువిలోనమ్మకంగాబ్రతికెదను “యేసు”