యేసు మాతో నీవుండగా

166 Views

యేసు మాతో నీవుండగా
మేము అలసిపోలేమయ్యా (2)
అంతా నీవే చూసుకుంటావు (4)       ||యేసు మాతో||

సమాధానకారకుడు నీవేనయ్యా
సర్వశక్తుడవు నీవేనయ్యా (2)           ||యేసు మాతో||

అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)         ||యేసు మాతో||

నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2)  ||యేసు మాతో||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account