యేసు పుట్టాడని - రక్షకుడు వచ్చాడని

Joshua Gariki
149 Views

రారండి రారండి ఈ శుభవార్తను
ఈ లోకమంతా ప్రకటించుదాం //2//

యేసు పుట్టాడని – రక్షకుడు వచ్చాడని
యేసు పుట్టాడని – రక్షణ తెచ్చాడని //2// రారండి//

1. దివినుండి దీనునిగా ఈ భువిపై
దిగివచ్చేను మన యేసు
లోకపాపము బరియించేను
నీతిరాజ్యము ఏర్పరిచేను //2// రారండి//

2. మనకొరకు బలిఅయిన మన యేసు
శిలువ మ్రానుపై వ్రేలాడెను //2//
తన రక్తమును చిందించేను
మన పాపమును తాను మోసెను//2// రారండి//

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account