యేసు రాజ నాలో నిన్ను చూడనీ

107 Views

యేసు రాజ నాలో నిన్ను చూడనీ
త్వరలో నీలో నన్ను సాగనీ (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నా యేసయ్యా – (2)          ||యేసు రాజ||

తరిమే తరతరాల ఒరవడిలో
ఉరికే పరిసరాల సవ్వడిలో (2)
నీ తోడే చాలని – నీ నీడే మేలని
నా కోట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

పెరిగే అన్యాయపు చీకటిలో
కరిగే అనురాగపు వాకిటలో (2)
నీ మాట చాలని – నీ బాట మేలని
నా పాట నీవని – నీ సాటి లేరని         ||యేసయ్యా||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account