యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం

Velpula Evan Mark Ronald
1841 Views

యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం..
యేసుతో జీవితం నాకొక వరం…||2||
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే…..||2||
ఆహా హ హా హా…….||4||

చ:మట్టినైనా నాకు సృష్టికర్తతో స్నేహమా||2||
పాపినైనా నాకు రక్షకునితో జీవితమా||2||
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది……
ఆహా హా హా హా ||4||

చ :స్థితిలేని నాకు… పరమందునా స్థానమా..||2||
ద్రోహినైనా నాకు నిత్యజీవపు భాగ్యమా……..||2||
నమ్మలేక నా హృదయమ్ పరవశించుచున్నది||2||

ఆహా హా హ హా……..||4||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account