

Krupamayudu
Aanandayathra
Yesayya Na Priya
కృపామయుడా నీలోనా
— Hosanna Ministriesకృపామయుడా – నీలోనా
నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం – నీలో
ఏ అపాయము నాగుడారము
సమీపించనియ్యక
నా మార్గములన్నిటిలో నీవే
నా ఆశ్రయమైనందున ॥కృపా॥|
చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలిచిన తేజోమయా
రాజవంశములో
యాజకత్వము చేసెదను |॥|కృపా॥
నీలో నిలిచి ఆత్మృఫలములు
ఫలించుట కొరకు
నాపైన నిండుగా
ఆత్మా వర్షము కుమ్మరించు ||కృపా||
ఏ యోగ్యత లేని నాకు
జీవకిరీట మిచ్చుటకు
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను || కృప॥
Krupaamayudaa Neelona
— Hosanna Ministriesఎగురుచున్నది విజయపతాకం
— Hosanna Ministriesఎగురుచున్నది విజయపతాకం
యేసురక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును
సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే
రక్తం జయం యేసు రక్తమే జయం
యేసుని నామం నుచ్చరింపగనే
సాతనుని సైన్యము వణకు చున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడు నామము నమ్మినప్పుడే ॥రక్తమే॥
దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన
ని సిలువను మనము అనుసరించెదం ॥రక్తమే॥
మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాదపధద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్తపరచుము తండ్రి ఈ క్షణమందే ॥రక్తమే॥
Yeguruthunnadi Vijaya Pathakam
— Hosanna Ministriesశాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
— Hosanna Ministriesశాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప ||శాశ్వతమైనది||
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత||
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత||
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||
Shaashwathamainadi
— Hosanna MinistriesShaashwathamainadi Neevu Naa Yeda Choopina Krupa
Anukshanam Nanu Kanupaapa Vale (2)
Kaachina Krupa ||Shaashwathamainadi||
Neeku Bahu Dooramaina Nannu Chera Deesina Naa Thandrivi (2)
Nithya Sukha Shaanthiye Naaku Needu Kougililo (2) ||Shaashwatha||
Thalli Thana Biddalanu Marachinaa Nenu Maruvalenantive (2)
Needu Mukhs Kaanthiye Nannu Aadarinchenule (2) ||Shaashwatha||
Parvathamulu Tholaginanu Mettalu Thattharillina (2)
Naa Krupa Ninu Veedadani Abhayamichchithive (2) ||Shaashwatha||
నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2) ||నేను||
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2)
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) ||నేను||
Nenu Velle Maargamu Naa Yesuke Theliyunu
Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu (2)
Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu (2) ||Nenu||
Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna (2)
Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)
Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu (2)
Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)
Vishwaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu (2)
Saathaanu Sudigaali Repagaa – Naa Yedute Nilichevaa Naa Prabhu
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) ||Nenu||