

Naa Sthuthi Pathrudu
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)
నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)
నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా||
నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)
నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా||
నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
Naa Sthuthi Paathrudaa Naa Yesayyaa
Naa Sthuthi Paathrudaa – Naa Yesayyaa
Naa Aaraadhanaku Neeve Yogyudavayyaa (2)
Nee Vaakyame Naa Paravashamu
Nee Vaakyame Naa Aathmaku Aahaaramu (2)
Nee Vaakyame Naa Paadamulaku Deepamu (3) ||Naa Sthuthi Paathrudaa||
Nee Krupaye Naa Aashrayamu
Nee Krupaye Naa Aathmaku Abhishekamu (2)
Nee Krupaye Naa Jeevana Aadhaaramu (3) ||Naa Sthuthi Paathrudaa||
Nee Soundaryamu Yerushalemu
Nee Paripoornatha Seeyonu Shikharamu (2)
Nee Paripoornatha Naa Jeevitha Gamyamu (3) ||Naa Sthuthi Paathrudaa||
స్తుతి సింహాసనాసీనుడవు
— Hosanna Ministriesస్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా – దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా – నీదు రూపును వర్ణించలేనయ్యా – 2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2
నీ తోడు నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా – 4
పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి -2
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ -2
నీ సిలువ నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా – 4
Sthuthi Simhasanaseenudavu
— Hosanna Ministriesఅనాదిలో నియమించబడిన
— Hosanna Ministriesఅనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల
ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల
ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల
గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల
వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె
మౌని యాయెను బలియాగమాయెను
తన రుధిరముతో నన్ను కొనెను
అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥
తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై
శరీరధారి యాయెను సజీవయాగమాయెను
మరణమును గెలిచి లేచెను
అదియే అనాది సంకల్పమాయెను ॥ అనాది ॥
Anaadilo Niyaminchabadina
— Hosanna Ministriesస్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా
— Hosanna Ministriesస్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా
శుభప్రదమైన నిరీక్షణతో – శుభప్రదమైన నిరీక్షణతో
జయగీతమే పాడెద- అ – ఆ – ఆ
జయగీతమే పాడెద- అ – ఆ – ఆ
నా కృప నిన్ను విడువదంటివే -2
నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 ॥ స్తుతికి ॥
ప్రభువా నీ వలన పొందిన ఈ -2
పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 ॥ స్తుతికి ॥
ఇహపరమందున నీవే నాకని -2
ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2 ॥ స్తుతికి ॥
Sthuthiki Pathruda Sthothrarhuda
— Hosanna Ministriesప్రభువా నీ సముఖము నందు
— Hosanna Ministriesప్రభువా – నీ సముఖము నందు
సంతోషము – కలదు
హల్లెలూయా సదా – పాడెదన్
హల్లెలూయా సదా – పాడెదన్
ప్రభువా – నీ సముఖము నందు
పాపపు ఊబిలో – నేనుండగా
ప్రేమతో – నన్నాకర్షించితిరే -2
కల్వారి రక్తంతో – శుద్ధి చేసి -2
రక్షించి పరిశుద్ధులతో – నిల్పి ॥ ప్రభువా ॥
సముద్ర – తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను -2
ఆదరణ కర్తచే – ఆదరించి -2
నీ నిత్య కృపలో – భద్రపరచి ॥ ప్రభువా ॥
3. సౌందర్య సీయోన్ని – తలంచగా
ఉప్పొంగుచున్న – హృదయముతో -2
ఆనందమానంద – మానందమాని -2
ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥
Prabhuvaa Ni Samukhamunandu
— Hosanna Ministriesనేడో రేపో నా ప్రియుడేసు
నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో||
చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో||
కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా (2)
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో||
నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు (2)
హల్లెలూయా స్తుతిగానాలతో
నిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో||
Nedo Repo Naa Priyudesu
Nedo Repo Naa Priyudesu
Meghaalameeda Ethenchunu
Mahimaanvithudai Prabhu Yesu
Mahee Sthalamunaku Ethenchunu ||Nedo Repo||
Cheekati Kammunu Suryuni
Chandrudu Thana Kaanthineeyadu (2)
Nakshathramulu Raalipovunu
Aakaasha Shakthulu Kadilipovunu (2) ||Nedo Repo||
Kadaboora Swaramu Dhvaniyinchagaa
Priyuni Swaramu Vinipinchagaa (2)
Vadivadiga Prabhu Chenthaku Cheredaa
Priyamaara Prabhuyesuni Gaancheda (2) ||Nedo Repo||
Naa Priyudesuni Sannidhilo
Vedana Rodanalundavu (2)
Hallelooyaa Sthuthigaanaalatho
Nithyam Aanandamaanandame (2) ||Nedo Repo||
నిత్యుడగు నా తండ్రి
— Hosanna Ministriesనిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
తరతరముల నుండి ఉన్నవాడవు
ఆది అంతము లేని ఆత్మా రూపుడా
ఆత్మతో సత్యముతో అరాధింతును
నిత్యుడగు నా తండ్రి
భూమి ఆకాశములు గతించినా
మారనే మారని నా యేసయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥
సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
నా పాపములకు పరిహారముగా మారెనులే
కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥
నూతన యెరూషలేముకై సిద్ధపదెదను
నూతన సృష్టిగ నేను మారెదను
నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము ॥ నిత్యుడగు ॥
Nithyudagu Na Thandri
— Hosanna Ministriesనీ కృప బాహుళ్యమే
— Hosanna Ministriesనీ కృప బాహుళ్యమే – నా జీవిత ఆధారమే -2
నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥
శృతులు లేని – వీణనై మతి – తప్పినా వేళ -2
నీ కృప వీడక – నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥
శ్రమలలో – పుటమువేయ బడిన వేళ -2
నీ కృప నాలో – నిత్యజీవ మాయెనా -2 ॥ నీ కృపా ॥
















