

Sarvonnathuda
Yemani Varninthunu
సర్వోన్నతుడా - నీవే నాకు
— Hosanna Ministriesసర్వోన్నతుడా – నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు – నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట – నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు – వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
నిందలపాలై నిత్య నిబంధన – నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు – సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
నీతి కిరీటం దర్శనముగా – దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు – జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥
Sarvonnathuda Neeve Naku
— Hosanna Ministriesవందనము నీకే - నా వందనము
— Hosanna Ministriesవందనము నీకే – నా వందనము -1
వర్ణనకందని నికే – నా వందనము -2
వందనము నీకే – నా వందనము
నీ ప్రేమ నేనేల మరతున్ – నీ ప్రేమ వర్ణింతునా -2
దాని లోతు ఎత్తు నే గ్రహించి – 2
నీ ప్రాణ త్యాగమునే తలంచి -2
వందనము నీకే – నా వందనము
సర్వ కృపా నిధి నీవే – సర్వాధిపతియును నీవే -2
సంఘానికే శిరస్సు నీవే -2
నా సంగీత సాహిత్యము నీవే -2
వందనము నీకే – నా వందనము
మృతి వచ్చెనే ఒకని నుండి – కృప వచ్చెనే నీలో నుండి -2
కృషి లేక నీ కృప రక్షించెను -2
కృతజ్ఞతార్పణ లర్పింతును -2
వందనము నీకే – నా వందనము
వర్ణనకందని నికే – నా వందనము -2
వందనము నీకే – నా వందనము
Vandhanamu Neeke Naa
— Hosanna Ministriesప్రభువా నీలో జీవించుట
ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా||
సంగీతములాయె
పెను తుఫానులన్నియు (2)
సమసిపోవునే నీ నామ స్మరణలో (2)
సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా||
పాప నియమమును
బహు దూరముగా చేసి (2)
పావన ఆత్మతో పరిపూర్ణమైన (2)
పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా||
నీలో దాగినది
కృప సర్వోన్నతముగా (2)
నీలో నిలిచి కృపలనుభవించి (2)
నీతోనే యుగయుగములు నిల్చెద (2) ||ప్రభువా||
నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి (2)
నూతనమైన శుభాకాంక్షలతో (2)
నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా||
Prabhuvaa Neelo Jeevinchuta
Prabhuvaa Neelo Jeevinchuta
Krupaa Baahulyame
Naa Yeda Krupaa Baahulyame ||Prabhuvaa||
Sangeethamulaaye
Penu Thuphaanulanniyu (2)
Samasipovune Nee Naama Smaranalo (2)
Santhasamonde Naa Madhi Yentho (2) ||Prabhuvaa||
Paapa Niyamamunu
Bahu Dooramugaa Chesi (2)
Paavana Aathmatho Paripoornamaina (2)
Paada Padmamu Hatthukonedanu (2) ||Prabhuvaa||
Neelo Daaginadi
Krupa Sarvonnathamugaa (2)
Neelo Nilichi Krupalanubhavinchi (2)
Neethone Yugayugamulu Nilcheda (2) ||Prabhuvaa||
Noothana Vadhuvunai
Shuddha Vasthramulu Dharinchi (2)
Noothanamaina Shubhaakaankshalatho (2)
Noothana Shaalemai Sidhamaudu Neekai (2) ||Prabhuvaa||
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే||
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు
వారి అందమంతయు పువ్వు వలె
వాడిపోవును – వాడిపోవును ||మాధుర్యమే||
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే
దేవుని యందలి భయ భక్తులతో
ఉండుటే మేలు – ఉండుటే మేలు ||మాధుర్యమే||
నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే
నా రోగమంతయు సిలువలో
పరిహరించెను – పరిహరించెను ||మాధుర్యమే||
వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను
తేజోవాసులైన పరిశుద్ధులతో
ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో ||మాధుర్యమే||
Maadhuryame Naa Prabhutho Jeevitham
Maadhuryame Naa Prabhutho Jeevitham
Mahimaanandame – Mahaa Ascharyame ||Maadhuryame||
Sarva Shareerulu Gaddini Polina Vaaraiyunnaaru
Vaari Andhamanthayu Puvvu Vale
Vaadipovunu – Vaadipovunu ||Maadhuryame||
Nemmadhi Lekundaa Visthaaramaina Dhanamunduta Kante
Devuni Yandali Bhaya Bhakthulatho
Undute Melu – Undute Melu ||Maadhuryame||
Naa Vimochana Kraya Dhanamunu Chellinchenu Prabhuve
Naa Rogamanthayu Siluvalo
Pariharinchenu – Pariharinchenu ||Maadhuryame||
Vaadabaarani Kireetamunakai Nannu Pilichenu
Thejovaasulaina Parishuddhulatho
Epudu Cheredhano – Epudu Cheredhano ||Maadhuryame||
నా ప్రాణ ప్రియుడా నా యేసు
— Hosanna Ministriesనా ప్రాణ ప్రియుడా – నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం – నీకే నా జీవితం అంకితం -2
నీ సత్యము సమాజములో – నీ నీటిని నా హృదయములో -2
దాచియుంచ లేను ప్రభు -2
స్తుతియాగాముగా – నూతన గీతము నే పాడెదా – నే పాడెదా ॥ నా ప్రాణ ॥
జ్ఞానులకు నీ సందేశం – మతకర్తలకు నీ ఉపదేశం -2
అర్ధము కాకపొయెనె -2
పతితలేందరో – నీ జీవజలములు త్రాగితిరే – త్రాగితిరే ॥ నా ప్రాణ ॥
నాయెడ నీకున్న తలంపులు – బహు విస్తారములై యున్నవి -2
వాటిని వివరించి చెప్పలేనే -2
అవి అన్నియును లెక్కకు మించినవై యున్నవి – ఐ యున్నవి ॥ నా ప్రాణ ॥
Naa Prana Priyuda Naa yesu
— Hosanna Ministriesనిత్యుడా నీ సన్నిధి నిండుగా
— Hosanna Ministriesనిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2
నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2 ॥ నిత్యుడా ॥
నీ సన్నిధిలో – నా హృదయమును
నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 ॥ నిత్యుడా ॥
నీ సముఖములో – కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు – నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో – నేరవేర్చుమా -2 ॥ నిత్యుడా ॥
Nithyuda Ni Sannidhi Ninduga
— Hosanna Ministriesతేజోవాసుల స్వాస్థ్యమందు
— Hosanna Ministriesతేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2
తేజోవాసుల స్వాస్థ్యమందు ……
అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము -2
శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥
రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం -2
కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥
శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము -2
శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ॥తేజో ॥
నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం -2
అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా -2 ॥తేజో॥